– హోలి సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మద్యం బంద్, 48 గంటలపాటు ఆంక్షలు
– దక్షిణ కొరియాలో ఒక్కరోజే 4 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు
– తెలంగాణ నూతన ఎన్నికల ప్రధానాధికారిగా వికాస్ రాజ్ నియామకం
– ఆ ఫండ్స్ తీసుకొస్తే కిషన్ రెడ్డిని సన్మానిస్తామన్న మంత్రి కేటీఆర్
– ఏపీలో జగనన్న విద్యా దీవెన ఫండ్స్ విడుదల చేసిన సీఎం
– ఏపీ గుంటూరులో భవనం నిర్మిస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి
– మార్చి 21కి వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు
– జపాన్ లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం
– రష్యాపై పోరాటంలో తక్షణమే అమెరికా సాయం కావాలని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
– పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కేబినెట్ నుంచి మిత్రపక్షాలు వైదొలనున్నట్లు సమాచారం
– ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన టీమిండియా