• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • టీమిండియాకు 2023 కీలకం

    2023వ సంవత్సరం టీమిండియాకు కీలకం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలు ఉన్నందున భారత జట్టు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. జూన్‌ నెలలో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, అక్టోబరు-నవంబరులో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. 2011లో మెగా ట్రోఫీ కైవసం చేసుకున్నాక.. మళ్లీ భారత్‌కు వన్డే వరల్డ్ కప్ రాలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది. వీటితో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతో భారత్ మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది.