– జూలై 1న విడుదల కానున్న షికారు మూవీ
– జూలై 22న విడుదల కానున్న కార్తీకేయ-2
– సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో ఓ మూవీ
– పుష్ప-2లో హీరోయిన్ రష్మిక చనిపోతుందని టాక్
– మిథాలీ రాజ్ బయోగ్రఫీ శభాష్ మిథు ట్రైలర్ రిలీజ్
– ది వారియర్ మూవీ నుంచి జూన్ 22న విజిల్ సాంగ్ విడుదల
– విక్రమ్ మూవీ నుంచి సూర్య క్యారెక్టర్ రోలెక్స్ ప్రోమో రిలీజ్
– గాడ్ ఫాదర్ మూవీలో చిరు సోదరిగా నయనతార ఉంటుందని టాక్
– చైన్నైలో అత్యధిక గ్రాస్ సాధించిన మూవీ విక్రమ్ నిల్చినట్లు టాక్