21/04/2022 ప్రధానాంశాలు @9.30PM

– వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండడంతో.. లోపాలున్న వాహనాలను వెంటనే రీకాల్ చేయాలని ఆదేశించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
– బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్.. 18 మంది మృతి, 65 మంది తీవ్ర గాయాలు
– భారత్‌లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
– తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై
– హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం.. నగరంలో ల్యాండ్ అవ్వాల్సిన విమానాల అత్యవసర మల్లింపు
– మే 6వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
– కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి
– ఏపీ మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీ
– రూ.2,679 కోట్లతో హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషలిటీ హాస్పిటళ్ళ నిర్మాణం
– రాష్ట్రంలో నాలుగో వేవ్‌ రాదని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. మాస్కు లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని ఆదేశం
– హైదరాబాద్‌ నగరంలో ఇకపై హారన్ కొడితే జరిమానా విధిస్తామని తెలిపిన పోలీసులు

Exit mobile version