21/04/2022 మూవీ అప్డేట్స్

– ఈనెల 23వ తేదీన యోసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్
– ఈనెల 23న ఉదయం 11.07 గంటలకు మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ నుంచి మరో సాంగ్ విడుదల కానుంది
– RRR మూవీ నుంచి దోస్తీ ఫుల్ సాంగ్ విడుదల
– కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో రష్మిక ఫిక్స్ అయ్యిందని టాక్
– విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న కొత్త మూవీ ప్రారంభం
– డైరెక్టర్ మారుతి తండ్రి కుచలరావు(76) కన్నుమూత
– త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను ఈ ఏడాదే పూర్తి చేయాలని డైరెక్టర్‌కు మహేష్ బాబు డెడ్‌లైన్ విధించాడట

Exit mobile version