– శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, కిలో చికెన్ రూ.1000
– ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరిన తెలంగాణ సీఎంఓ
– ఏపీలో రెండేళ్లైనా ప్రొబేషన్ లేదని సచివాలయ ఉద్యోగుల ఆందోళన
– సీఆర్డీఏ, రేరాకు నోటీసులు ఇచ్చిన ఏపీ అమరావతి రైతులు
– డీఆర్డీఓ పరిశోధనల్లో యువతకు ఎక్కువ అవకాశాలు
– లీటర్ డీజిల్ రేటు బల్క్ యూజర్లకు రూ.25 పెంపు
– రష్యా నుంచి చమురు దిగుమతి అంశం బాంగుందన్న పాక్ ప్రధాని
– పుతిన్‌తో చర్చలకు సిద్ధమన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
– ఉక్రెయిన్‌లోని పాఠశాలపై రష్యా దాడి
– ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో ఓడిన లక్ష్యసేన్