– తెలంగాణలో కొత్తగా 403 కరోనా కేసులు నమోదు
– తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం
– స్పందించకపోతే తెరాసను వీడాతానన్న మాజీ ఎమ్మెల్యే తాటీ వెంకటేశ్వర్లు
– ఏపీలో స్కూళ్లు జూలై 5 నుంచి పున: ప్రారంభం
– ఏపీ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఏలుగు బంటి మృతి
– రూ.7,660 కోట్ల పంచాయతీ నిధులు ఏపీ ప్రభుత్వం లూటీ చేసిందన్న ఏపీ పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్
– ఒడిశాలో మావోయిస్టుల దాడి, ముగ్గురు జవాన్లు మృతి
– అక్రమ ఆయుధాల కేసులో RJD MLA అనంత్ సింగ్ కు పదేళ్ల జైలు శిక్ష
– మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం, కేబినేట్ మంత్రి ఏక్ నాథ్ పై శివసేన వేటు
– వేలంలో రూ.800 కోట్ల పలికిన నోబెల్ శాంతి బహుమతి