• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో 22 శాతం IASల కొరత

    దేశంలో 22 శాతం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(IAS)ల కొరత ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదించింది. దీంతో రాష్ట్రాలల్లో నాన్ కేడర్ అధికారులకు కేడర్ పోస్టులు కేటాయించాల్సి వస్తుందని వివరించింది. 2021-2030 లోపు ఈ సమస్యను అధిగమించి సమర్థులను రిక్రూట్ చేసుకోవాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో 6746 మంది ఐఏఎస్‌లు ఉండగా వారిలో 4682 మంది సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి సెలక్ట్ అయ్యారు. మిగతా వారు రాష్ట్ర సర్వీసుల నుంచి పదోన్నతి పొందినవారు కావడం గమనార్హం.