– నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
– తెలంగాణలో నేటితో ముగియనున్న ఇంటర్ పరీక్షలు
– తెలంగాణలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న లూలు సంస్థ
– ఏపీ ప్రభుత్వానికి ఇంధన రంగంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు
– ఏపీలో 2 నెలలుగా పంపిణీ చేయని ఉచిత బియ్యం
– ఏపీ కర్నూల్లో రూ.100కు చేరిన కిలో టమెటా ధర
– ఇండియాలో మరో విధ్వంసానికి పాక్ ఐఎస్ఐ సంస్థ కుట్ర
– 12 ఇండో ఫసిఫిక్ దేశాల మధ్య సరికొత్త వర్తక ఒప్పందం
– ఇరాన్ లో కూలిన 10 అంతస్తుల భవనం, ఐదుగురు మృతి, శిథిలాల్లో 80 మంది
– గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్