• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 24-2-2022 నేటి ప్రధాన అంశాలు @8.40AM

    – నేడు మొదలుకానున్న ఇండియా-శ్రీలంక టీ20 సిరీస్. నేడు లక్నో వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్.
    – మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. మార్చి 11 లేదా 14న బడ్జెట్ ప్రవేశపెట్టే చాన్స్.
    – హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నేటి నుంచి పది రాష్ట్రాల ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం.
    – ఊరి నుంచి ఇటుకబట్టీలు కనీసం 800 మీటర్ల దూరంలో ఉండాలని ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర పర్యావరణ శాఖ.
    – భీమ్లా నాయక్ సినిమాకు బెనిఫిట్ షోలు వేయకూడదని థియేటర్లకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
    – ముచ్చింతల్‌లో సమతామూర్తి సందర్శన వేళలను ప్రకటించిన నిర్వాహకులు. సోమ, మంగళ, గురు వారాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు, శని, ఆదివారాల్లో ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు. బుధవారం సెలవు. పిల్లలకు రూ. 75, పెద్దలకు రూ. 150.