• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

    తిరుమలకు భక్తులు పొటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి.. వెలుపల బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 82 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 34 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకన్న హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv