– దేశంలో మూడో సారి పెట్రోల్ రూ.90 పైసలు, డీజిల్ రూ.87 పైసలు పెంపు
– కేంద్ర మంత్రితో భేటీ అయినప్పటికీ పరిష్కారం కాని తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశం
– తెలంగాణ టెట్ కు రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
– రాజధానులపై నిర్ణయం మా హక్కు అని చెప్పిన ఏపీ సీఎం జగన్
– ఏపీ సీఎం జగన్ రాజీనామా చేసి 3 రాజధానుల గురించి కోరాలన్న చంద్రబాబు నాయుడు
– విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో విద్యార్థి సంఘాల ఆందోళన
– నేడు చైనా విదేశాంగ మంత్రి, జై శంకర్, అజిత్ దోబాల్ భేటీ
– ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సీఎం కమిటీ ఏర్పాటు
– ఐరాసలో ఉక్రెయిన్ అంశంపై ఓటింగ్ కు దూరంగా ఉన్న భారత్
– స్విస్ ఓపెన్ సింగిల్స్ లో క్వార్టర్స్ చేరిన పీవీ సింధు, కశ్యప్, శ్రీకాంత్, ప్రణయ్