ఈ వారం భారీ సంఖ్యలో ఓటీటీలో సినిమాలు, వెబ్‌సీరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 10న అన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో కలిపి 26 సినిమాలు, వెబ్‌సీరీస్‌లు విడుదలవుతున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌లో యాంగర్ టేల్స్, రన్ బేబీ రన్, వెబ్‌సీరీస్‌లు అలరించున్నాయి. చాంగ్ కెన్ డంక్ మూవీ కూడా రిలీజవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో క్రిస్టోఫర్ విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రానానాయుడు, అవుట్ లాస్ట్ సీరీస్‌లు.. సోనీలివ్‌లో బ్యాడ్ ట్రిప్, నిజం విత్ స్మిత సీరీస్‌లు ఆకట్టుకోనున్నాయి.