– RRR మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడి
– ప్రియురాలు నిక్కీ గల్రానీతో నిశ్చితార్థం చేసుకున్న నటుడు ఆది పినిశెట్టి
– తన బర్తే డే సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ సేవలు నిర్వహిస్తానని ప్రకాశ్ రాజ్ ప్రకటన
– కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కు కాస్లీ కారు గిఫ్టుగా ఇచ్చిన కన్నడ హీరో సుదీప్
– పుష్ప పార్ట్-2 స్ర్కిప్ట్ చర్చించేందుకు చిత్ర బృందం తమిళనాడు వెళ్లినట్లు సమాచారం
– RRR మూవీ చూసి చిత్ర బృందాన్ని ప్రశంసించిన హీరో మహేష్ బాబు
– మహేష్ బాబుతో డైరెక్టర్ రాజమౌళి నెక్ట్స్ మూవీ, RRRను మించి ఉంటుందన్న జక్కన్న
– గత ఏడాది బైక్ యాక్సిడెంట్ సందర్భంగా తన క్షేమం కోరిన వారికి ధన్యవాదాలు తెలిపిన సాయిధరమ్ తేజ్
– నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ ఫస్ట్ లుక్ విడుదల
– హీరో విజయ్ బీస్ట్ మూవీ తెలుగు పోస్టర్ రిలీజ్