– సిద్దిపేట మైనార్టీ బాలికల స్కూల్లో కలుషిత ఆహారం తిని 128 మంది విద్యార్థులకు అస్వస్థత
– జూబ్లీహిల్స్ కేసులో నిందితులను గుర్తించిన మైనర్ బాలిక
– హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
– ఏపీ శ్రీకాకుళం జిల్లాలో జగనన్న అమ్మఒడి స్కీం నిధులు విడుదల
– అమరావతి భూములు అమ్మే హక్కు సీఎం జగన్ కు లేదన్న చంద్రబాబు
– జగన్ వచ్చాక 106 బ్రాండ్లు వచ్చాయన్న బోండా ఉమా
– సోనియా వ్యక్తిగత కార్యదర్శి మాధవన్ పై అత్యాచారం కేసు నమోదు
– అగ్ని పథ్ కు 4 రోజుల్లో 94 వేలకుపైగా దరఖాస్తులు
– శ్రీలంకలో అందరికి వర్క్ ఫ్రం హోం, పాఠశాలలు బంద్
– ఆంక్షల కారణంగా రుణ చెల్లింపులో విఫలమైన రష్యా
– ఇంగ్లాండ్ టెస్టుకు రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఎంపిక