– తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
– కొత్తగా 285 కోవిడ్ కేసులు నమోదు
– హైదరాబాద్ పరిధిలో 188 కేసులు రికార్డు
– 1,621కి చేరిన కరోనా యాక్టివ్ కేసులు
– కరోనా నుంచి కోలుకున్న మరో 65 మంది రోగులు
– 28,424 మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి