– దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్, రేపు కేజ్రీవాల్ తో భేటీ
– రష్యా-ఉక్రెయిన్ మధ్య ముగిసిన చర్చలు
– రేపటి శివరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు
– మార్చి 7 నుంచి తెలంగాణ, ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
– కరోనా మృతుల పరిహారం వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
– వివేకా హత్య కేసులో పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్
– స్విఫ్ట్ నుంచి రష్యా బహిష్కరణ నేపథ్యంలో భారీగా పతనమైన రష్యా కరెన్సీ
– మణిపూర్ మొదటి దశ పోలింగ్లో సాయంత్రం 5 వరకు 78.03% ఓటింగ్
– తమిళనాడులో రూ.3.5 లక్షలు ధర పలికిన ఓ కోడి పుంజు
– సెబీ కొత్త ఛైర్ పర్సన్ గా మాధవి పూరీ బుచ్ నియామకం
– జమ్ముకశ్మీర్లో జాతీయ రహాదారిపై విరిగిపడ్డ కొండచరియలు