– మొదటిరోజు రైతు బంధు సాయం రూ.586.65 కోట్లు
– తెలంగాణలో జూన్ 30న పది, జూలై 1న టెట్ ఫలితాలు విడుదల
– టీ హబ్ 2.0ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
– ఏపీలో వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స
– ఏపీ ఉద్యోగుల GPF ఖతాల నుంచి రూ.800 కోట్లు పోయాయన్న ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ
– రేపు గుడివాడలో జరగాల్సిన మినీ మహానాడు వాయిదా
– రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ ఠాక్రే లేఖ, చర్చలకు రావాలని వెల్లడి
– అరేబియా సముద్రంలో కూలిన ONGC హెలికాప్టర్, నలుగురు మృతి
– ముంబయి కుర్లాలో కూలిన భవనం, 18కి చేరిన మృతులు
– అంతర్జాతీయ క్రికెట్ కు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్