– నేడు యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
– నేటి నుంచి TSPSC ఓటీఆర్‌లో సవరణలకు అవకాశం
– స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు విశాఖ బంద్
– నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
– నేడు, రేపు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె
– రాష్ట్రపతి పదవి తనకు ఇచ్చినా తీసుకోనని చెప్పిన బీఎస్పీ అధినేత మాయావతి
– బిహార్ సీఎం నితీష్ పై ఓ యువకుడి దాడి, అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– 2025-26కి ఇంజినీరింగ్, టెలికాం, హెల్త్ రంగాల్లో 1.2 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు
– రష్యాతో కలిసి ఉక్రెయిన్ పై దాడులు చేసేందుకు బెలారస్ సిద్ధమైనట్లు సమాచారం
– ఇవాళ రాత్రి గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్