• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2/3/2022@నేటి సినిమా వార్తలు

    – ఆకట్టుకున్న రాధే శ్యామ్ మూవీ ట్రైలర్
    – డేజే టిల్లు మూవీ సీక్వెల్ రానున్నట్లు సమాచారం
    – రవితేజ ధమాకా మూవీ షూటింగ్ పూర్తి
    – ఆదరగొడుతున్న సూర్య ఈటీ ట్రైలర్
    – వరుణ్ తేజ్ గని మూవీ ఏప్రిల్ 8న విడుదల
    – ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ వాయిస్
    – ముంబయి PVRలో చేయి చూపించుకున్న ప్రభాస్, పూజా హెగ్దే
    – మార్చి 4న రిలీజ్ కావాల్సిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ వాయిదా
    – ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో తమ దేశాల పౌరులను తీసుకురావాలని హీరో రామ్ ట్వీట్
    – సెబాస్టియన్ పీసీ 524 ప్రీ రిలీజ్ ఈవెంట్ hydలో నిర్వహణ