• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 3 రోజులపాటు ‘ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌’: తలసాని

    జూన్ 8, 9, 10వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’ను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. వేడుకలకు సంబంధించి అధికారులతో సమావేశమైన మంత్రి.. ఫెస్టివల్‌లో చేపలు, రొయ్యలతో చేసిన ఫిష్ ప్రై, ఫిష్‌ కర్రీ, బిర్యానీ వంటి అన్ని రకాల వంటకాలు ఉండాలని సూచించారు. రాష్ట్ర పండుగను తలపించేలా 3 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv