• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 30/03/2022 ప్రధానాంశాలు @9.30PM

  – మెజారిటీ కోల్పోయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  – భారత్‌లో పర్యటించనున్న రష్యా విదేశాంగ మంత్రి
  – కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3 శాతం మేర డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ
  – ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి, గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లు ధ్వంసం
  – ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం.. ఏప్రిల్ 11న ఉదయం 11.31 నిమిషాలకు మంత్రుల ప్రమాణస్వీకారం
  – 26 జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం
  – తెలంగాణలో రేపటి నుంచి ఉదయం 11.30 వరకే తరగతుల నిర్వహణ, ఎండలు ముదరడంతో ఈ నిర్ణయం
  – సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు
  – పెండింగ్ చలాన్ల చెల్లింపులకు 15 రోజులు గడువు పెంచిన తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగం
  – తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
  – RRB NTPC ఫలితాలు విడుదల
  – వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 740 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, 172 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ