సినిమా కార్మికుల వేతనాలు 30 శాతం పెంపు

© File Photo

మూవీ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల వేతనాలను 30 శాతం పెంచారు. ఈ మేరకు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మికులతో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమా కార్మికులు తమకు గత మూడేళ్లుగా వేతనాలు పెంచలేదని ఇటీవల ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో.. నిర్మాతల మండలి చర్చలు జరిపి వేతనాల పెంపునకు ఆమోదం తెలిపింది.

Exit mobile version