• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు రూ.300 దర్శనం టికెట్లు విడుదల

    నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు. జులై, ఆగస్టు నెల కోటా టికెట్లను ఉ.10 గంటలకు విడుదల చేయనుంది. రేపు, ఎల్లుండి గదుల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. అటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోంది. నిన్న 75,875 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv