• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 609 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్

    దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు, అమెరికా మార్కెట్ల లాభాలు సహా పలు అంశాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీంతో BSE సెన్సెక్స్ ఒక దశలో 609 పాయింట్లు పెరిగి 58,500 ఎగువన ట్రేడ్ అవుతుంది. NSE నిఫ్టీ 160 పాయింట్లు వృద్ధి చెంది 17,470 పాయింట్లకుపైగా కొనసాగుతుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా లాభాల్లోనే దూసుకెళ్తుంది. ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, హీరో, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ టాప్-5 స్టాక్స్ లలో నిలిచాయి.