– ఏప్రిల్ 2 నుంచి మోహదీపట్నం రైతు బజార్ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్కు ఏసీ బస్సులు నడపనున్న ఆర్టీసీ
– నేటితో తెలంగాణలో స్కాలర్షిప్, బోధనా ఫీజులకు దరఖాస్తుల గడువు పూర్తి
– తెలంగాణలో నేటితో ముగియనున్న ఇళ్ల క్రమబద్దీకరణ గడువు
– నేడు మరోసారి పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
– పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేఖంగా నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేయనున్న వామపక్షాలు
– తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పెంచిన ప్రభుత్వం
– ఏపీలోని పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి పెద్ద గొడవ. అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు
– ఎటువంటి పురోగతి లేకుండా ముగిసిన రష్యా-ఉక్రెయిన్ చర్చలు
– నేటి నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే తెలంగాణలో పాఠశాలలు.