పోలీసుల అణచివేతలో 31 మంది మృతి

ఇరాన్‌లో మహిళ లాకప్‌ డెత్‌పై చెలరేగిన నిరసనలపై ఆ దేశ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారుల అణచివేతలో 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. హిజాబ్‌ ధరించలేదని కారణంలో మహిళను అరెస్టు చేయగా ఆమె పోలీస్‌ కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. దీనిపై దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్డెక్కారు. శాంతియుతంగా మొదలైన ఈ గొడవలు పోలీసుల ప్రవేశంతో ఉద్రిక్తంగా మారాయి.

Exit mobile version