• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో మళ్లీ పెరిగిన కరోనా..4 వేలకు చేరువైన కేసులు

    దేశంలో గత 24 గంటల్లో 3,712 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసులు 19,509కి పెరిగాయి. నిన్న నమోదైన యాక్టివ్ కేసులు 18,386. కరోనా కారణంగా మరో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,24,641కి చేరింది. గత 24 గంటల్లో మరో 2,584 డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 98.74 శాత ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా నమోదైంది. దేశంలో రోజువారీ COVID-19 కేసుల్లో 35.22 శాతం పెరుగుదల నమోదైంది.