– వారాంతంలో లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
– 520 పాయింట్లు పెరిగిన BSE సెన్సెక్స్
– 133 పాయింట్లు వృద్ధి చెందిన NSE నిఫ్టీ
– 180 పాయింట్ల లాభంలో బ్యాంక్ నిఫ్టీ
– టాప్ 5లో దూసుకెళ్తున్న ఐటీ షేర్లు
– ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న సానుకూల ధోరణులు