‘జిన్నా’ రైట్స్ కోసం రూ.4కోట్లు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘జిన్నా’ రైట్స్ కోసం రూ.4కోట్లు – YouSay Telugu

  ‘జిన్నా’ రైట్స్ కోసం రూ.4కోట్లు

  September 25, 2022

  మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం జిన్నా. ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్రా థియేట్రికల్ హక్కులను విష్ణు దక్కించుకునే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైట్స్ కోసం సుమారు రు.4కోట్లను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండగా.. డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

  Exit mobile version