• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రానున్న 4 నెలల్లో 40 లక్షల పెళ్లిళ్లు

    కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడంతో రానున్న 4 నెలల్లో 40 లక్షలు పెళ్లిళ్లు జరుగనున్నాయట. ఏప్రిల్ నుంచి జులై వరకు ఈ వివాహ వేడుకలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్‌వాల్ పేర్కొన్నారు. ఈ పెళ్లిళ్ల కారణంగా దాదాపు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని దిల్లీలోనే రూ.లక్ష కోట్ల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని ఆయన వెల్లడించారు.