ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, సైన్స్ (B.Sc)లో రెగ్యులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంజనీరింగ్లో ఫిజిక్స్ & మ్యాథమెటిక్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ కల్గి ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 15 జూన్ నుంచి 14 జూలై 2022 వరకు కొనసాగనుంది. ఎంపికైన వారికి జీతం నెలకు రూ.40,000 నుంచి 1,40,000 వరకు అందుతుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.