44వ చెస్ ఒలింపియాడ్ నిర్వహణకు రెడీ

Screengrab Twitter:

తమిళనాడు మహాబలిపురంలో 44వ చెస్ ఒలింపియాడ్ నిర్వహణకు అంతా సిద్ధం చేశారు. ఆదివారం టెస్ట్ కార్యక్రమం చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఈవెంట్ మహాబలిపురంలో జూలై 28న మొదలై ఆగస్టు 10 వరకు జరగనుంది. దేశంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆగస్టు 29 నుంచి మ్యాచులు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఓపెన్ విభాగంలో 187 జట్లు, మహిళల విభాగంలో 162 జట్లు పోటీపడనున్నాయి.

Exit mobile version