4కే రన్ నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు

Courtesy Twitter:cyberabadpolice

తెలంగాణలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 4కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఉన్నతాధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పౌరులు సైతం జాతీయ జెండాలు చేతబూని దేశ భక్తి నినాదాలు చేశారు. ఈమేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Exit mobile version