• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 5 లక్షల మందికి ఆధార్ లేదు

    TS: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 5లక్షల మందికి ఆధార్ గుర్తింపు లేనట్లుగా తెలుస్తోంది. ఇందులో 6-10 తరగతుల విద్యార్థులు దాదాపు 50వేలకు పైగా ఉన్నారు. మార్చిలోపే వీరందరికీ ఆధార్ గుర్తింపు అందించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల ట్రాన్స్‌ఫర్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆధార్ ద్వారా ట్రాక్ చేస్తారు. ఏటా ఒకటో తరగతిలో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉంటున్నారు. ఆధార్ నమోదు కోసం కిట్లను విద్యాశాఖ పంపించనుంది.