రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం LIC సహా అనేక ఐపీఓలు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ముందుగానే ఎంచుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొన్ని IPOలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
– ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ సంస్థ PharmEasy ఐపీఓ రూ.6,250 కోట్ల సమీకరణ లక్ష్యం
– డెలివరీ లాజిస్టిక్స్ సంస్థ ఢిల్లీ వెరీ IPO ద్వారా రూ.7,460 కోట్ల సమీకరణ లక్ష్యం
– OYO హోటల్ స్టార్టప్ ఐపీఓ ద్వారా రూ. 8,430 కోట్లు సమీకరించే యోచన
– ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫాం బైజుస్ IPO ద్వారా రూ.7,000 కోట్లు సమీకరించే యోచన
– SBI మ్యూచువల్ ఫండ్ కూడా ఈ IPO జాబితాలో చేరే అవకాశం