ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ షురూ అయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనే విషయానికి వస్తే.. యూపీలో బీజేపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మాత్రమే లెక్కిస్తున్నారు. సాయంత్రం వరకు క్లియర్ కట్ పిక్చర్ రానుంది. ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.