తెలంగాణలో త్వరలో 50వేలకు పైగా ఉద్యోగాలు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో త్వరలో 50వేలకు పైగా ఉద్యోగాలు – YouSay Telugu

    తెలంగాణలో త్వరలో 50వేలకు పైగా ఉద్యోగాలు

    November 13, 2022

    © ANI Photo

    తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది. నిరుద్యోగుల కోసం మరో 50 వేలకు పైగా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో మరో ఆరు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్, గ్రూప్-2, 3 ఉద్యోగాలతో పాటు మెడికల్ సిబ్బంది, లెక్చరర్, అటవీ శాఖలో ఎఫ్ఆర్ఓ, ఎఫ్ బీఓ, ఎఫ్ఎస్ఓ పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ లేదా జనవరిలోగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

    Exit mobile version