ఉత్తరాఖండ్ జోషిమఠ్లో దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. కేవలం 12 రోజుల్లోనే అక్కడ దాదాపు 5.4 సెంటీమీటర్ల భూమి కుంగిపోయిందని ఇస్రో తెలిపింది.సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన వార్తలు వెలువడుతుండటంతో ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు శాటిలైట్ ద్వారా సమాచారం సేకరించారు. కార్టోసాట్-2S ద్వారా తీసుకున్నారు. డిసెంబర్ 27 నుంచి జనవరి 88 వరకు 5.4 సెంటీమీటర్లు కుంగిందని వెల్లడించారు. జనవరి 2 తర్వాత పరిస్థితి వేగంంగా క్షీణించిందని ఇస్రో తెలిపింది.