దేశంలో కొత్తగా 5,221 కోవిడ్ కేసులు

yousay

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,221 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 5,975 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 47,176కు చేరింది. రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 1.8శాతానికి తగ్గింది.

Exit mobile version