– దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు
– గత 24 గంటల్లో కొత్తగా 5,233 కేసులు నమోదు
– ప్రస్తుతం 28,857కు చేరిన యాక్టివ్ కేసులు
– నిన్న నమోదైన యాక్టివ్ కేసులు 26,976
– కరోనా కారణంగా మరో 7 మంది మృతి
– గత 24 గంటల్లో 3,345 మంది రికవరీ
– కోవిడ్ రికవరీ రేటు దాదాపు 98.72 శాతం
– మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్న వైద్యులు