• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అక్కడ 5జీ సేవలు బంద్

    విమానాశ్రయాలు వాటి పరిసర ప్రాంతాల్లో హైఫ్రీక్వెన్సీ 5జీ సేవలను నిలిపివేయాలని కేంద్ర టెలికాం విభాగం సూచించింది. 3.3-3.6 గిగాహెర్జ్ సామర్థ్యం కలిగిన సేవలను 2 కిలోమీటర్ల మేరకు ఆపివేయాలని వెల్లడించారు. ఈ సిగ్నల్స్ పైలెట్ విమానం ఎత్తును నియంత్రించే అల్టీమీటర్ పరికరం సిగ్నల్స్ ను అడ్డుకుంటున్న కారణంగా DGCA సూచనలు చేసిందని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పట్నా, బెంగళూరు, పుణే , వారణాశి, నాగ్ పూర్ లో ఎయిర్ టెల్ సేవలు నిలిచిపోనున్నాయి.