– అమ్నేషియా పబ్ అమ్మాయిపై అత్యాచారం కేసులో ఇన్నోవా వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
– తెలంగాణలో త్వరలో వెయ్యి వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్
– తెలంగాణలో ముగిసిన గ్రూప్1 దరఖాస్తుల గడువు, 3.80 లక్షల మంది పోటీ
– ఏపీ విశాఖలో ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్ నిషేధం
– ఏపీ మంత్రి సురేష్ కు అస్వస్థత
– తిరుమలలో నేడు భోగశ్రీనివాస మూర్తికి ప్రత్యేక కలశాభిషేకం
– తమిళనాడులో విమానం టాయిలెట్లో రూ.4.21 కోట్ల బంగారం పట్టివేత
– శిశుమరణాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానం
– 100 రోజులు దాటిన రష్యా-ఉక్రెయిన్ వార్, జెలన్ స్కీ ప్రసంగం
– నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం