• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 6\3\2022@నేటి సినిమా విశేషాలు

    – మహేష్ బాబు-రాజమౌళి సినిమాకు స్టోరీ సిద్ధమైనట్లు సమాచారం
    – అల్లు అర్జున్-స్నేహ రెడ్డి 11వ మ్యారేజ్ డే
    – ఒకేసారి ఆర్ఆర్ఆర్ 75 టికెట్లు సొంతం చేసుకున్న ఓ అభిమాని
    – మాచర్ల నియోజక వర్గం మూవీలో ఐటెం సాంగ్ లో నటించనున్న ఊర్వశి రౌటేలా
    – పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
    – బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్
    – ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నటించనున్నట్లు సమాచారం
    – శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ సమంత యాక్ట్ చేయనున్నట్లు సమాచారం