తెలుగు రాష్ట్రాల్లో ‘విక్రాంత్ రోణ‌’కు మంచి క‌లెక్ష‌న్స్‌

కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన ‘విక్రాంత్ రోణ’ మూవీకి క‌న్న‌డ‌తో పాటు తెలుగులో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. వీకెండ్‌లో ఈ చిత్రానికి మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి మొత్తం రూ.6 కోట్లు రాబ‌ట్టింది. ఈ థ్రిల్ల‌ర్ ఫాంట‌సీ చిత్రానికి అనూప్ బండారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జులై 28న 3డీ రిలీజైన ఈ సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి స్పంద‌న ల‌భిస్తుంది.

Exit mobile version