• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైనాలో జూన్‌ చివరి నాటికి 6 కోట్ల కరోనా కేసులు

    చైనాలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. అక్కడ కరోనా కొత్త వేవ్ కారణంగా వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నారు. జూన్ చివరి నాటికి కేసుల సంఖ్య వారానికి 6.5 కోట్లకు చేరనున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. చైనాలో ఒమిక్రాన్ XBB వేరియం వల్ల ఈనెలలో భారీగా రోజువారి కేసులు నమోదవతున్నాయి. కోవిడ్ ఉద్ధృతితో చైనా అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేశారు. XBB వేరియంట్‌ను ఎదుర్కొనే టీకాను తయారు చేస్తున్నట్లు చైనీస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv