శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమాల విడుదలతో థియేటర్లు కొత్తరూపును సంతరించుకుంటాయి. అయితే, ఓటీటీ ప్లాట్ఫాంలోనూ ఈ సంస్కృతి పెరుగుతోంది. శుక్రవారం రోజు ఏకంగా ఆరు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి సినిమాలూ ఉన్నాయి.
యశోద అమెజాన్ ప్రైమ్
మాచర్ల నియోజకవర్గం జీ5
ఊర్వశివో రాక్షసివో నెట్ఫ్లిక్స్
విట్నెస్, రాయ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సోనీ లివ్