• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెండో రోజు దేశంలో 4 వేలు దాటిన కరోనా కేసులు

    దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 4,518 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కరోనా కారణంగా మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,24,701కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా సోకిన 2,779 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.22 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. ఆదివారం రోజు 4,270 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.