• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 3వారాల్లో 70 మంది చనిపోయారు

    వరుస కాల్పుల ఘటనతో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్త ఏడాదిలో మూడు వారాల్లోనే 38 కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఓ వైపు ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు అగ్రరాజ్యాన్ని కుందీస్తుంటే ఈ కాల్పుల మోత తలనొప్పిగా మారింది. దాదాపు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ సంస్కృతి విస్తరిస్తుండటం మరింత కలవర పెడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా కాల్పుల ఘటనలు పెరిగాయే తప్ప తగ్గలేదు. అమెరికాలో కాల్పులతో సగటున రోజుకు 53మంది ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం.