రాజ్యసభలో నేటితో వివిధ పార్టీలకు చెందిన 72 మంది ఎంపీల పదవీ కాలం ముగియనుంది. పదవీ విరమణ చేయబోయే సభ్యులు రోజు మొత్తం ప్రసంగాలు చేయనున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ రద్దు చేశారు. సహచరులు పదవీ విరమణ చేయబోతున్న సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి నలుగురు సభ్యులు సభ నుంచి వీడ్కోలు తీసుకోనున్నారు. వారిలో సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సురేష్ ప్రభు, డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్మీకాంతరావు ఉన్నారు.
https://youtube.com/watch?v=oRC2JH95Cgo